||Sundarakanda ||

|| Sarga 11||( Slokas text in Telugu )

Sanskrit Sloka text in Devanagari, Gujarati, Kannada, Telugu , and English

||om tat sat|

సుందరకాండ.
అథ ఏకాదశస్సర్గః

అవధూతాయ చ తాం బుద్ధిం బభూవాస్థిత తదా|
జగామ చాపరాం చింతాం సీతాం ప్రతి మహాకపిః||1||

స|| మహాకపిః తాం బుద్ధిం అవధూయ అవస్థితః బభూవ| సీతాం ప్రతి అపరం చింతాం జగామ||

The great Vanara having rejected his judgement stood there. Then started thinking about Sita again.

న రామేణ వియుక్తా సా స్వప్తు మర్హతి భామినీ|
న భోక్తుం నాప్యలంకర్తుం న పానముపసేవితుమ్||2||
నాన్యం నరముపస్థాతుం సురాణామపి చేశ్వరీమ్|
న హి రామః సమః కశ్చిత్ విద్యతే త్రిదశేష్వపి||3||

స|| భామినీ రామేణా వియుక్తా స్వప్తుం న అర్హతి | భోక్తుం న | న అలంకర్తుం | న పానం ఉపసేవితుమ్|| న అన్యం నరం ఉపస్థాతుం సురాణాం ఈశ్వరమ్ అపి న | రామః సమః త్రిదశేష్వపి న కశ్చిత్ విద్యతే||

(Sita) The lovely lady separated from Rama will not sleep. Not eat. Not decorate herself. Not drink. Not approach another man even if it is the Lord among the Gods. There is none equal to Rama even among Gods.

అన్యేయమితి నిశ్చిత్య పానభూమౌ చచార సః|
క్రీడితే నాపరాః క్లాన్తా గీతేన చ తథాఽపరాః||4||
నృత్తేన చాపరాః క్లాన్తాః పాన విప్రహతస్తథా|
మురజేషు మృదఙ్గేషు పీఠికాసు చ సంస్థితాః||5||

స|| సః అయం అన్యః ఇతి నిశ్చిత్య పానభూమౌ చచార| అపరాః క్లీడితేన క్లాంతాః తథా అపరాః గీతేన (క్లాంతాః)|| అపరాః నృత్తేన చ క్లాంతాః |తథా పానవిప్రహతాః (క్లాంతాః అపారాః)| ( అపరాః స్త్రియః) మురజేషు మృదంగేషు పీఠికాసు చ సంస్థితాః ||

Having decided that she is some body else he started moving about in the banquet hall. There are women exhausted by sporting, there are others exhausted by singing. Some others were exhausted by dancing. Yet others worn out due to drinking. There were others resting on Murajas, Tabors, in hassocks.

తథాఽఽస్తరణ ముఖ్యేషు సంవిష్ఠా శ్చాపరా స్త్రియః |
అఙ్గనానాం సహస్రేణ భూషితేన విభూషణైః||6||
రూపసల్లాపశీలేన యుక్తగీతార్థ భాషిణా|
దేశకాలాభియుక్తేన యుక్తవాక్యాభిదాయినా||7||
రతాభిరతసంసుప్తం దదర్శ హరియూథపః|

స|| తథా అపరాః స్త్రియః ఆస్థరణ ముఖ్యేషు సంస్థితాః | హరియూథపః విభూషణేన భూషితైః రూపసల్లాపశీలేన యుక్తగీతార్థభాషిణా దేశకాలాభియుక్తేన యుక్తవాక్యాభిధాయినా రతాభిరతసంసుప్తం సహస్రేణ అంగనానాం దదర్శ||

Other ladies were resting on exquisite beds. The best among Vanaras saw thousands of women adorned with ornaments who are good at arguments who are well versed in appreciation, who are well aware of the time and place, who are good at appropriate expressions, who were sleeping after dalliance.

తాసాం మధ్యే మహాబాహుః శుశుభే రాక్షసేశ్వరః||8||
గోష్ఠేమహతి ముఖ్యానాం గవాం మధ్యే యథా వృషః|
స రాక్షసేన్ద్ర శుశ్శుభే తాభిః పరివృతః స్వయమ్||9||
కరేణుభిర్యథాఽరణ్యే పరికీర్ణో మహాద్విపః|

స|| తాసాం మధ్యే మహాబాహుః రాక్షసేశ్వరః యథా మహతి గోష్ఠే గవాం మధ్యే వృషః ఇవ శుశుభే || తాభి పరివృతః సః రాక్షసేంద్రః స్వయం యథా మహారణ్యే కరేణుభిః పరికీర్ణః ద్విపః ఇవ శుశుభే||

In the midst of these women, the king of Rakshasas with powerful arms shone like a bull among the cows in a big cowshed. Surrounded by these women the king of Rakshasas shone like a great elephant among the female elephants in a big forest.

సర్వకామైరుపేతాం చ పానభూమిం మహాత్మనః||10||
దదర్శ హరిశార్దూలః తస్య రక్షః పతేర్గృహే|
మృగాణాం మహిషాణాం చ వరాహాణాంచ భాగశః||11||
తత్ర న్యస్తాని మాంసాని పానభూమౌ దదర్శ సః|

స|| మహాత్మనః హరిశార్దూలః సర్వ కామైః ఉపేతాం పానభూమిం చ తస్య రక్షః పతేః గృహే దదర్శ|| తత్ర పానభూమౌ భాగశః న్యస్తాని మృగాణాం మహిషాణాం చ వరాహాణాం చ మాంసానిదదర్శ||

The great one, a tiger among the Vanaras, then saw a banquet hall which is provided with everything in the palace of the king of Rakshasas. There in that banquet hall apportioned meat of deer, buffaloes and pigs was placed.

రౌక్మేషు చ విశాలేషు భాజనేష్వర్థ భక్షితాన్||12||
దదర్శ హరిశార్దూలో మయూరాన్ కుక్కుటాంస్తథా|
వరాహవార్థ్రాణసకాన్ దధిసౌవర్చలాయుతాన్||13||
శల్యాన్ మృగమయూరాంశ్చ హనుమానన్వవైక్షత|

స|| హరిశార్దూలః రౌక్మేషు విశాలేషు భాజనేషు అర్థభక్షితాన్ మయూరాన్ తథా కుక్కుటాన్ దదర్శ||శల్యాన్ దధిసౌవర్చలాయుతాన్ వరాహవార్ధ్రాణసకాన్ మృగమయూరాంశ్చ హనుమాన్ అన్వవైక్షత||

The tiger among the Vanaras saw large golden vessels with half eaten peacocks as well as chicken. Hanuman observed bones marinated with yogurt and special salt , meat of pigs and jungle fowls as well as deer and peacocks.

క్రకరాన్ వివిధాన్ సిద్ధాం శ్చకోరానర్థభక్షితాన్||14||
మహిషాన్ ఏకశల్యాంశ్చ ఛాంగాంశ్చ కృతనిష్ఠితాన్|
లేహ్యానుచ్చావచాన్ పేయాన్ భోజ్యాని వివిధానిచ||15||
తథాఽఽమ్లలవణోత్తం సైః వివిధైరాగషాడబైః|
హారనూపూర కేయూరైః అపవిద్ధైర్మహాధనైః||16||
పానభాజన విక్షిప్తైః ఫలైశ్చ వివిధైరపి|
కృతపుష్పోపహారా భూః అధికం పుష్యతి శ్రియమ్||17||

వివిధాన్ సిద్ధాన్ క్రకరాన్ చకోరాన్ మహిషాన్ ఏకశల్యాంశ్చ ఛగాంశ్చ ఉచ్చవచాన్ లేహ్యాన్ పేయాన్ వివిధాని అర్థభక్షితాన్ భోజ్యాని చ (హనుమాన్ అన్వవైక్షత)|| తథా ఆమ్లలవణోత్తంసైః వివిధైః రాగషాడభైః అపవిద్ధైః మహాధనైః హారనూపురకేయూరైః పానభాజనవిక్షిప్తైః వివిధైః ఫలైశ్చ కృతపుష్పోపహారా భూః అధికం శ్రియం పుష్యతి||

He saw a variety of several types of cooked fowls, half eaten ruddy geese , buffaloes, fishes, goats and all sorts of food that can be licked and variety of drinks. The banquet hall, filled with food seasoned with salt and sour ingredients, with many types of syrups, with discarded heavy chains, anklets and shoulder straps, with drinks spilt from glasses, with many fruits and flowers, looked very splendid.

తత్ర తత్ర చ విన్యస్తైః సుశ్లిష్ఠైః శయనాసనైః |
పానభూమిర్వినా వహ్నిః ప్రదీప్తే వోపలక్ష్యతే||18||
బహుప్రకారైర్వివిధైః వరసంస్కారసంస్కృతైః|
మాంసైః కుశలసంపృక్తైః పానభూమిగతైః పృథక్||19||

స||పానభూమిః తత్ర తత్ర విన్యస్తైః సుశ్లిష్ఠైః శయనాసనైః వినా వహ్నిం ప్రదీప్తేవ ఉపలక్ష్యతే || బహుప్రకారైః వివిధైః వ రసంస్కారసంస్కృతైః కుశల సంపృక్తైః పృథక్ పానభూమి గతైః మాంసైః ||

The banquet hall with well arranged beds and seats here and there was glowing even wthout fire. With variety of meat arranged in many ways seasoned with many types of ingredients, cooked by experts the banquet hall was filled.

దివ్యాః ప్రపన్నా వివిధాః సురాః కృతసురా అపి |
శర్కరాఽఽసవ మాధ్వీక పుష్పాసవ ఫలాసవాః||20||
వాసచూర్ణైశ్చ వివిధైః మృష్టాః తైః తైః పృథక్ పృథక్|
సంతతా శుశుభే భూమిర్మాల్యైశ్చ బహుసంస్థితైః||21||
హిరణ్మయైశ్చ వివిధైర్భాజనైః స్ఫాటికైరపి|
జామ్బూనదమయైశ్చాన్యైః కరకైరభిసంవృతా||22||

స|| దివ్యాః ప్రసన్నాః వివిధాః సురాః శర్కరాssసవ మాధ్వీక పుష్పాసవ ఫలాసవాః కృతసురాః అపి తైస్తైః వివిధైః వాసచూర్ణైః పృథక్ పృథక్ మృష్టాః||బహుశంస్థితైః మాల్యైశ్చ సంతతా హిరణ్మయైః స్ఫాటికైరపి వివిధైః భాజనైః జామ్బూనదమయైః అన్యైః కరకైః అభిసంవృతా భూమిః శుశుభే||

Wonderful and pleasing wines extracted from sugarcane , honey and flowers though fermented were made delicious with spices. Arranged in variety of ways with garlands, vessels made of gold and crystals , the jars spread all over , the floor looked splendid.

రాజతేషు చ కుంభేషు జామ్బూనదమయేషు చ |
పానశ్రేష్ఠం తదా భూరి కపిః తత్ర దదర్శ హ ||23||
సోఽపశ్య చ్చాతకుంభాని శీధోర్మణిమయాని చ|
రాజతాని చ పూర్ణాని భాజనాని మహాకపిః||24||

స|| కపిః తదా రాజతేషు జామ్బూనదమయేషు కుంభేషు భూరి పానశ్రేష్ఠం తత్ర దదర్శ హ|| స మహాకపిః పూర్ణాని శీధోః భాజనాని శాతకుమ్భాని మణిమాయాని చ రజతాని చ అపశ్యత్||

The Vanara saw abundant of the best of wines kept in silver and golden vessels. The great Vanara saw filled wine vessels made of made of gold inlaid with gems also and of silver too.

క్వచిత్ అర్థావశేషాణి క్వచి పీతాని సర్వశః|
క్వచిన్నైవ ప్రపీతాని పానాని స దదర్శ హ||25||
క్వచిద్భక్ష్యాంశ్చ వివిధాన్ క్వచిత్పానాని భాగశః|
క్వచిదర్థావశేషాణి పశ్యన్ వై విచచార హ||26||

స|| క్వచిత్ అర్థావశేషాణి క్వచిత్ సర్వశః పీతాని క్వచిత్ నైవ ప్రపీతాని పానాని దదర్శ హ|| క్వచిత్ వివిధాన్ భక్ష్యాంశ్చ క్వచిత్ పానానిభాగశః క్వచిత్ అవశేషాణి పశ్యన్ విచచార హ||

There he saw some half filled, some fully drained and some not even touched drinks. In one place many types of eatables, at another place drinks separately , yet at another place left over food was seen as he moved about.

క్వచిప్రభన్నైః కరకైః క్వచిదాలోళితైర్ఘటైః|
క్వచిత్సంపృక్తమాల్యాని జలాని ఫలాని చ||27||

స|| క్వచిత్ ప్రభిన్నైః కరకైః క్వచిత్ ఆలోలితైః ఘటైః క్వచిత్ సంప్రుక్తమాల్యాని జలాని చ ఫలాని చ (హనుమాన్ దదర్శ)||

At one place he saw a broken pots at another place rolling pots and yet at another place mixed up flower garlands strewn about along with water and fruits..

శయనాన్ యత్ర నారీణాం శుభ్రాణి బహుధా పునః|
పరస్పరం సమాశ్లిష్య కాశ్చిత్ సుప్తా వరాఙ్గనాః||28||
కాశ్చిచ్చ వస్త్రం అన్యస్యాః స్వపంత్యాః పరిధాయ చ|
ఆహృత్య చ అబలాః సుప్తా నిద్రా బలపరాజితాః||29||

స|| అత్ర నారీణాం శయనాని పునః బహుధా శుభ్రాణి కాశ్చిత్ వరాంగానాః పరస్పరం సమాశ్లిష్య సుప్తాః హనుమాన్ దదర్శ|| కాశ్చిత్ నిద్రాబలపరాజితాః అన్యస్యాః స్వపంత్యాః వస్త్రం ఆహృత్య పరిధాయా సుప్తాః అబలాః (హనుమాన్ దదర్శ)||

There Hanuman saw some women's beds unused, some women were sleeping having embraced another woman. Some overcome with sleep pulled the clothes from some other sleeping women and slept.

తాసాం ఉచ్చ్వాసవాతేన వస్త్రం మాల్యం చ గాత్రజమ్|
నాత్యర్ధం స్పందతే చిత్రం ప్రాప్య మన్దమివానలమ్||30||

స|| తాసాం గాత్రజం వస్త్రం మాల్యాంశ్చ ఉఛ్ఛ్వాసవాతేన మన్దం అనిలం ప్రాప్య ఇవ నాత్యర్థం చిత్రం స్పందతే||

The clothes on their bodies as well as the garlands moved gently by the wind created by their exhalations. .

చన్దనస్య చ శీతస్య శీథోర్మధురసస్య చ|
వివిధస్య చ మాల్యస్య ధూపస్య వివిధస్య చ||31||
బహుధా మారుతః తత్ర గన్ధం వివిధముద్వహన్|
స్నానానాం చన్దనానాం చ ధూపానాం చైవ మూర్చితః||32||
ప్రవవౌ సురభిర్గన్ధో విమానే పుష్పకే తదా|

తత్ర మారుతః శీతస్య చందనస్య శీథోః మధురస్య చ వివిధస్య మాల్యస్య వివిధస్య ధూపస్య చ వివిధం గంధం బహుధా ఉద్వహన్||స|| తదా పుష్పకే విమానే స్నానానామ్ చందనానాం చ ధూపానాం చైవ సురభిః గంధః మూర్చితః ప్రవవౌ||

There wind carried the fragrances of cool sandal , of sweet smelling wines of different types, of flower garlands of different types, of incenses of different types. Then on the Pushpaka chariot the fragrance of cool sandal used after bath, fragrance of incense as well as sweet smelling wines wafted through.

శ్యామావదాతాః తత్రాన్యాః కాశ్చిత్ కృష్ణా వరాఙ్గనాః||33||
కాశ్చిత్ కాఞ్చన వర్ణాంగ్యః ప్రమదా రాక్షసాలయే|
తాసాం నిద్రావశత్వాచ్చ మదనేన విమూర్ఛితమ్||34||
పద్మినీనాం ప్రసుప్తానాం రూపమాసీద్యథైవ చ|

స|| తత్ర రాక్షసాలయే అన్యాః శ్యామావదాతాః కాశ్చిత్ వరాంగనాః కృష్ణాః కాశ్చిత్ ప్రమదాః కాంచనవర్ణాంగ్యః || నిద్రావశత్వాచ్చ మదనేన చ విమూర్ఛితమ్ ప్రసుప్తానాం తాసాం రూపం యథా ప్రసుప్తానాం పద్మినీనాం ఇవ ఆసీత్ ||

There in the mansion of Rakshasas there were other Rakshasa women of glowing dark complexion as well as lovely women dark in color as well as some of golden complexion. Over come with sleep and exhausted due to dalliance , the women who were sleeping looked like lotus creepers.

ఏవం సర్వం అశేషేణ రావణాంతఃపురం కపిః||35||
దదర్శ సుమహాతేజా న దదర్శ జానికీమ్|

స|| సుమహాతేజః కపిః ఏవం సర్వం రావణాంతః పురం అశేషేణ దదర్శ | జానకీం చ నదదర్శ||

The brillinat Vanara saw all this in the inner apartments of Ravana . He did not see Janaki.

ఆ మహాతేజోవంతుడైన వానరుడు ఇదంతా శేషములేకుండా రావణాంతఃపురములో చూచెను. కాని జానకిని మాత్రము చూడలేదు.

నిరీక్షమాణశ్చ తదా తాః స్త్రియః స మహాకపిః||36||
జగామ మహతీం చింతాం ధర్మసాధ్వసశంకితః |
పరదారావరోధస్య ప్రసుప్తస్య నిరీక్షణమ్||37||
ఇదం ఖలు మమాత్యర్థం ధర్మలోపం కరిష్యతి|

స|| తథా స్త్రియః నిరీక్షమాణః సః మహాకపిః ధర్మసాధ్వసశంకితః మహతీం చింతాం జగామ|| ప్రసుప్తస్య పరదారావరోధస్య ఇదం మమ నిరీక్షణమ్ అత్యర్థం ధర్మలోపం కరిష్యతి ||

Then the great Vanara while seeing the women thinking that he transgressed the moral code started thinking with a concern. 'Seeing the sleeping wives of other men is very much a transgression of moral code by me'.

న హి మే పరదారాణాం దృష్ఠిర్విషయవర్తినీ||38||
అయం చాత్ర మయాదృష్టః పరదార పరిగ్రహః|
తస్య ప్రాదురభూచ్చింతా పునరన్యా మనస్వినః ||39||
నిశ్చితైకాన్తచిత్తస్య కార్యనిశ్చయదర్శినీ|

స|| మే దృష్టిః పరదారాణాం విషయవర్తినీ న హి అత్ర మయా పరదారాపరిగ్రహః దృష్టశ్చ || మనస్వినః నిశ్చితైకాంతచిత్తస్య తస్య పునః కార్యనిశ్చయదర్శినీ అన్యా చింతా ప్రాదురభూత్ ||

' I have seen others wives , but seeing wives of others is not with sensual mind'. The highly sensible Vanara was struck with another brilliant idea that he is single minded in the direction of the task ahead.

కామం దృష్టా మయాసర్వా విశ్వస్తా రావణస్త్రియః||40||
న హి మే మనసః కించిత్ వైకృత్యం ఉపపద్యతే|
మనో హి హేతుః సర్వేషాం ఇన్ద్రియాణాం ప్రవర్తనే||41||
శుభాశుభా స్వవస్థాసు యచ్చ మే సువ్యవస్థితమ్|

స|| విశ్వస్తాః సర్వాః రావణస్త్రియః మయా కామం దృష్టాః మే మనసః కించిత్ వైకృత్యం ఉపజాయతే హి||శుభ అశుభాః అవస్థాసు సర్వేషామ్ ఇంద్రియాణాం ప్రవర్తనే మనః హేతుః | మే మనః తచ్చ సువ్యవస్థితమ్||

'All the loyal wives of Ravana were seen without any foul desire. My mind is not perturbed even a little. At all times for good and bad the sense organs are controlled by the mind. My mind is firmly established'.

నాన్యత్ర హి మయా శక్యా వైదేహీ పరిమార్గితుమ్||42||
స్త్రియో హి స్త్రీషు దృశ్యంతే సదా సంపరిమార్గణే|
యస్య సత్త్వస్య యా యోనిః తస్యాం తత్పరిమార్గ్యతే||43||
న శక్యా ప్రమదా నష్టా మృగీషు పరిమార్గితుమ్|

స|| వైదేహీ అన్యత్ర పరిమార్గితుం మయా న శక్యా హి సదా సంపరిమార్గనే స్రియః స్త్రిషు దృశ్యంతే || యస్య సత్వస్య యా యోనిః తత్ తాస్యామ్ పరిమార్గ్యతే నష్టా ప్రమదా మృగీషు పరిమార్గితుం న శక్యా||

'It is not possible to search for Vaidehi any other way. Women can be looked for among women. One has to search for a creature among its own species. It is not possible to find a lost woman in the herd of female deer'.

తదిదం మార్గితం తావచ్చుద్ధేన మనసా మయా||44||
రావణాన్తః పురం సర్వం దృశ్యతే న చ జానకీ|
దేవగన్ధర్వకన్యాశ్చ నాగకన్యాశ్చ వీర్యవాన్||45||
అవేక్షమాణో హనుమాన్ నైవాపశ్యత జానికీమ్|
తా మపశ్యన్ కపిః తత్ర పశ్యం శ్చాన్యా వరస్త్రియః ||46||
అపక్రమ్య తదా వీరః ప్రధ్యాతుముపచక్రమే|

స||తత్ మయా శుద్ధేన మనసా ఇదం సర్వం రావణాన్తః పురం మార్గితుం | జానకీ తు నదృశ్యతే|| దేవగన్ధర్వకన్యాశ్చ నాగకన్యాశ్చ అవేక్షమాణః హనుమాన్ వీర్యవాన్ జానకీం నైవ అపశ్యత|| వీరః కపిః తత్ర తాం అపశ్యన్ అన్యాః వరస్త్రియః పశ్యశ్చ తదా అపక్రమ్య ప్రద్యాతుం ఉపచక్రమే||

'This Ravana's harem was serached with pure mind by me , but i have not seen Janaki'. He saw daughters of Devas, Gandharvas. Nagas but the valiant Hanuman did not find Janaki. The valiant Vanara unable of see her among other women , moved aside and started thinking.

సభూయ స్తాం పరం శ్రీమాన్ మారుతిర్యత్న మాస్థితః|
అపానభూమి ముత్సృజ్య తద్విచేతుం ప్రచక్రమే||47||

స|| శ్రీమాన్ సః మారుతిః ఆపానభూమిం ఉత్సృజ్య భూయః పరం యత్నం ఆస్థితః తత్ విచేతుం ఉపచక్రమే||

Illustrious Maruti leaving the banquet hall once again renewed his effort in search of Sita.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే ఏకాదశస్సర్గః||

|| Om tat sat ||